ప్రముఖ ఆన్లైన్ స్పోర్ట్స్ ప్రిడిక్షన్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన FOMO7 వరుస భాగస్వామ్యాలతో క్రికెట్ అభిమానులకు మజా అందించేందుకు సిద్దమయ్యింది.
భారతీయ క్రీడాప్రియులు స్పోర్ట్స్ ప్రిడిక్షన్ కోసం ప్రధానంగా ఉపయోగించే ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్ FOMO7. ఇది ఇప్పుడు మూడు ప్రధాన స్పాన్సర్షిప్ డీల్స్‌ను సాధించింది. మూడు జట్లకు అధికారిక స్పాన్సర్‌గా మారడానికి రంగం సిద్ధం చేసింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ మరియు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ కి ఈ బ్రాండ్ ఇప్పుడు ప్రీమియర్ స్పాన్సర్. క్రికెట్ కు వివిధ స్థాయిల్లో ప్రోత్సాహం అందిస్తున్న ఈ కంపెనీ ఈ డీల్స్ సాధించడం ఓ పెద్ద మైలురాయి.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ : ఈ తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఎడిషన్‌లో అద్భుతమైన త్రిచి గ్రాండ్ చోలాస్కు అధికారిక టైటిల్ స్పాన్సర్‌గా FOMO7 మారింది. ఈ భాగస్వామ్యంతో FOMO7 బ్రాండ్‌ను జట్టు జెర్సీలపై, అన్ని జట్టు సంబంధిత మార్కెటింగ్, ప్రమోషనల్ కార్యకలాపాల్లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.